ఎమ్మిగనూరు, 2026-06-05
పణ17వ వార్డులో 7వవాడ,156వబతపధడపాయఖబాషా,ాతహేష,జాబధదాఆభసాపెషవెళపపణచేశా.పభతవఅచేసతసషేపథాతపజసతషాఉావాతెపా.
ఎమ్మిగనూరు పట్టణంలోని 17వ వార్డు, 156వ బూత్ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను టీడీపీ నాయకులు ఖలీల్ బాషా, కామర్తి మహేష్, జిలానిలు లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఇంట్లో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే బీవీ ఆధ్వర్యంలో ప్రతి వార్డులోనూ అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.












