ఆదోని, 2026-06-05
క్నూలు జిల్ల ఆదని పట్టణల కుక్కల బెడద తీ్తైది. జులుగ ప్జలు ఈ ్యత తతుతుడగ, త్ి 8 గటల త్త పి్థితి ిత దిగజిది. ్థనికగ పిల్లలు బయటకు లటేనే భయపడే పి్థితి నెలకొది.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వారం రోజులుగా కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి 8 గంటల తర్వాత కుక్కల బెడద మరింత ఎక్కువైంది. స్థానిక బార్పేట్ ప్రాంతంలో కుక్కల స్వైర విహారం కారణంగా పిల్లలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు.
ఈ సమస్యపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.












