ఎమ్మిగనూరు పట్టణం, ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ (సూర్య పత్రిక) సెప్టెంబర్ 14
ఎమ్మిగనూరు పట్టణంలోని ఆదోని రోడ్డులో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం, కారు ఢీకొన్న ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
ఎమ్మిగనూరు పట్టణంలోని ఆదోని రోడ్డులో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం, కారు ఢీకొన్న ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
ప్రమాదంలో గాయపడిన వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.