ఎమ్మిగనూరు పురపాలక సంఘ పరిధిలోని 44 ఎలక్షన్ వార్డులకు సంబంధించి ప్రతిపాదించిన 91 పోలింగ్ కేంద్రాల వివరాలను అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ప్రజల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ కోసం ఈ జాబితాను పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు పురపాలక అధికారులు తెలిపారు. ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాలపై పట్టణ ప్రజలకు ఏవైనా అభ్యంతరాలు లేదా సలహాలు ఉన్నట్లయితే, ఈ నెల 11వ తేదీ సాయంత్రం 05:00 గంటలలోపు ఎమ్మిగనూరు పురపాలక సంఘ కార్యాలయంలో వ్రాతపూర్వకంగా అందజేయాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో టిపిఓ రాజేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- ఎమ్మిగనూరు పురపాలక సంఘ పరిధిలోని 44 ఎలక్షన్ వార్డులకు సంబంధించి ప్రతిపాదించిన 91 పోలింగ్ కేంద్రాల వివరాలను అధికారులు అధికారికంగా విడుదల చేశారు.
- ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాలపై పట్టణ ప్రజలకు ఏవైనా అభ్యంతరాలు లేదా సలహాలు ఉన్నట్లయితే, ఈ నెల 11వ తేదీ సాయంత్రం 05:00 గంటలలోపు ఎమ్మిగనూరు పురపాలక సంఘ కార్యాలయంలో వ్రాతపూర్వకంగా అందజేయాలని కమిషనర్ సూచించారు.
- ప్రజల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ కోసం ఈ జాబితాను పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు పురపాలక అధికారులు తెలిపారు.
- ఈ కార్యక్రమంలో టిపిఓ రాజేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

G Jeelani Basha
Reporter
Andhra Pradesh
52ఆర్టికల్స్
4,168వ్యూస్