పట్టణంలోని 14వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి వహద్ మద్దతుగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మచ్చిన సనత ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలందరూ టీడీపీ అభ్యర్థి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు.
చై్మన్ అభ్్థిగ పోట చేస్తన్న తన ూడ సైి్ గ్తపై ఓట వేసి గెిపించని మచని సనత వి్ఞప్తి చేశ. ప్చంో భగంగ 14వ వ్డ అభ్్థి వహద్న పిచం చేస్తూ, వ్డోని ప్ సమస్న తెసన్న. ఎన్ని్ో ప్ మద్దత ోతూ ఇంటింటి వెళ్ి పత్ పంపిణ చేశ. ఈ ్్మంో ్స్ట్ ఇంచ్్ మ్తి మహేష్, న ిని, ఖ్, ిి, ఫి్, సది్ తదిత ప్గొన్న.









