ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా 26వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా భాస్కర్ల సుభద్ర తన నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆమె వెంట జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.








