ఎమ్మిగనూరు, 2026-06-05
మీలాద్ఉన్నబీపర్వదినాన్నిపురస్కరించుకునిఎమ్మిగనూరుసమీపంలోని 25న సయ్యద్బాబాఫరీద్దర్గాలోఈనెల25న 5నఉచితకంటివైద్యశిబిరంనిర్వహించనున్నారు.ఈశిబిరంలోఅవసరమైనవారికిఉచితంగాకంటిఅద్దాలుకూడాఅందిస్తామనిదర్గాపిఠాధిపతులుతెలిపారు.
మీలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 25న (మంగళవారం) ఎమ్మిగనూరు పట్టణ సమీపంలోని సయ్యద్ బాబా ఫరీద్ స్వామి వారి దర్గాలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు దర్గా పిఠాధిపతులు సయ్యద్ నూర్ బాబా సాహెబ్, సయ్యద్ ఖాదర్ బాబా సాహెబ్ లు తెలిపారు. ఈ శిబిరంలో అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు కూడా అందిస్తామని వారు పేర్కొన్నారు.
వైద్య శిబిరం వివరాలు
ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు ఆర్. కే హాస్పిటల్ డాక్టర్ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం జరుగుతుందని దర్గా పిఠాధిపతులు తెలిపారు. ఈ అవకాశాన్ని ఎమ్మిగనూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు సలీమ్ తదితరులు పాల్గొన్నారు.











