14వ వార్డులో అభ్యర్థి అబ్దుల్ వహిద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనను ఆశీర్వదించి గెలిపించాలని 14వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి అబ్దుల్ వహిద్ ఓటర్లను కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి వార్డులోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రజాసేవకు ఒక అవకాశం కల్పించాలని అబ్దుల్ వహిద్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు కామర్తి మహేష్, జిలాని బాషా, ఖలీల్, రఫిక్, ఫారూక్, సత్యన్న, రంజాన్ తదితరులు పాల్గొన్నారు.
14వ వార్డులో వహిద్ ఇంటింటి ప్రచారం
Share:

సారాంశం
14వ వార్డులో అభ్యర్థి అబ్దుల్ వహిద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనను ఆశీర్వదించి గెలిపించాలని 14వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి అబ్దుల్ వహిద్ ఓటర్లను కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి వార్డులోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు.
ముఖ్య విషయాలు
- తనను ఆశీర్వదించి గెలిపించాలని 14వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి అబ్దుల్ వహిద్ ఓటర్లను కోరారు.
- 14వ వార్డులో అభ్యర్థి అబ్దుల్ వహిద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
- మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి వార్డులోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు.
- ఈ సందర్భంగా ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.






